24 మంది యువతుల నుంచి 24 పాఠాలు నేర్చుకున్నానంటూ పేర్లతో సహా చెప్పిన షారూఖ్!

28-06-2016 Tue 13:13 | Offbeat
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్... ఇండస్ట్రీలోకి ప్రవేశించి 24 సంవత్సరాలు అయిన సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో ఏం పంచుకున్నారో తెలుసా? తన జీవితంలో 24 మంది యువతుల నుంచి 24 పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. వారందరి పేర్లనూ చెబుతూ, ఆ పేర్ల అబ్రివేషన్స్ తెలుపుతూ, ఆ పాఠాలను తన జీవితంలో భాగంగా చేసుకున్నానని వెల్లడించాడు. తన తొలి సినిమా 'దీవానా' నుంచి తాజా చిత్రం 'ఫ్యాన్' వరకూ అభిమానులను అలరిస్తూ సాగుతున్న ఆయన చెప్పిన 24 మంది మహిళల పేర్లు, వారి నుంచి నేర్చుకున్న పాఠాలు ఇవే. 1. TINA: There is nothing abnormal. (అసాధారణమైనది ఏదీ లేదు) 2. GENA: Give everyone, not accumulate. (ప్రతి ఒక్కరికీ ఇవ్వండి, పోగేసుకోవద్దు) 3. FAGUN: Fall and get up nonetheless. (పడిపోయినా లేవాలి) 4. MINA: mediocrity is not acceptable. (మామూలుగా ఉంటే చెల్లదు) 5. DHUN: Don’t have unnecessary negativity. (అకారణంగా వ్యతిరేకత చూపవద్దు) 6. RHEA: Respect ‘HER’ everywhere always. (మహిళను ఎప్పుడూ గౌరవించాలి) 7. DIPA: Director is pilot always. (ఎప్పటికీ దర్శకుడే ముందుండి నడిపించేవాడు) 8. CHITRA: Compete hard, in true rightful ardor. (నిజమైన ఉత్సాహంతో పోటీ పడాలి) 9. EASHA: Eventually all sadness heals accordingly. (బాధలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి) 10. CAROL: Children are raised On Love. (చిన్నారులపై ప్రేమ చూపితేనే ఎదుగుతారు) 11. ITI: Imagine the impossible. (అసాధ్యాన్ని ఊహించగలగాలి) 12. TYRA: Take your Risks audaciously. (రిస్క్ లను తెగువతో తీసుకోవాలి) 13. SKY: Smoking kills you. (పొగతాగడం మరణానికి దగ్గర చేస్తుంది) 14. LYRA: Laugh your regrets away. (నవ్వితే కష్టాలు దూరమవుతాయి) 15. TIA: Take India ahead. (భారతావనిని ముందుకు తీసుకెళ్లాలి) 16. SWATI: Superheroes wear acutely tight innerwear. (సూపర్ హీరోలు బిగుతుగా ఉండే లోదుస్తులు ధరిస్తారు) 17. FIDA: Family is dependable always. (కుటుంబాన్ని ఎప్పుడూ సంరక్షిస్తుండాలి) 18. AMNA: Art matters, not artist. (కళే ముఖ్యం, కళాకారుడు కాదు) 19. ANITA: Assume not imbeciles take advice. (సలహాలు ఇచ్చే వారందరినీ వెధవల్లా భావించవద్దు) 20. MIRA: Mommy is right always. (అమ్మ చెప్పేది ఎప్పుడూ సరైనదే) 21. Akira: A King inspires righteous aims. (సరైన లక్ష్యంతో వెళ్లే రాజు స్ఫూర్తినిస్తాడు) 22.ASMA: Always smell ‘manlike’ agreeable. (ఎన్నడూ మానవత్వాన్ని మరువరాదు) 23. NAINA: Nature always instills naked awesomeness. (ప్రకృతి నిత్యమూ ఆశ్చర్యాలను చూపుతూనే ఉంటుంది) 24. LAILA: Life abounds in loving all. (అందరికీ పంచడంతోనే ప్రేమ పెరుగుతుంది)

More Telugu News

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more